రష్మిక మందన్నతో “సువర్ణ అవకాశం” పోటీ గ్రాండ్ ఫైనల్‌ను నిర్వహించిన టాటా టీ చక్ర గోల్డ్

_హైదరాబాద్‌లోని టాటా టీ చక్ర గోల్డ్ అభిమానులతో ఒక కప్పు టీ తాగుతూ ఆమె సంభాషించారు మనవార్తలు ,హైదరాబాద్: దక్షిణ భారతదేశంలో రెండవ అతిపెద్ద టీ బ్రాండ్, టాటా టీ చక్ర గోల్డ్, ప్రతి సిప్‌లోనూ దాని మహోన్నత రుచిని వేడుక జరుపుకుంటుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ మరియు కర్ణాటకలో గత 90 రోజులుగా ఎంతో ఆసక్తిగా నిర్వహిస్తున్న సువర్ణ అవకాశం పోటీని ఈ రోజు బ్రాండ్ అంబాసిడర్ రష్మిక మందన్న సమక్షంలో ముగించింది. “సువర్ణ అవకాశం” కార్యక్రమం […]

Continue Reading

ఈ నెల 10 నుండి పటాన్చెరు నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల ప్రచారం షురూ

-ప్రచార షెడ్యూల్ విడుదల చేసిన ఎమ్మెల్యే జిఎంఆర్ -కెసిఆర్ నాయకత్వంలో మెదక్ లో హ్యాట్రిక్ విజయాన్ని సాధిస్తాం పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : పటాన్చెరు నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీ మెదక్ పార్లమెంటు ఎన్నికల ప్రచార షెడ్యూలు ను పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ఒక ప్రకటనలో విడుదల చేశారు.సోమవారం పటాన్చెరులో నియోజకవర్గ పరిధిలోని టిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులతో ఎమ్మెల్యే జిఎంఆర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ పరిధిలోని మున్సిపాలిటీలు, డివిజన్లు, మండలాలకు సంబంధించిన […]

Continue Reading

చిరుధాన్యాల ద్వారా స్థిరమైన పోషణ, ఆరోగ్యం గీతం కార్యశాలలో వక్తలు

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : చిరుధాన్యాలు (మిల్లెట్లు), నిర్లక్ష్యానికి గురై ఇప్పటివరకు ఉపయోగించని ఇతర జాతుల వినియోగం ద్వారా స్థిరమైన పోషణ, ఆరోగ్యాన్ని ప్రోత్సహించవచ్చని వక్తలు అభిప్రాయపడ్డారు. గీతం స్కూల్ ఆఫ్ సైన్స్ లోని ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం ఆధ్వర్యంలో ‘వ్యవసాయ-ఆహార పర్యావరణ వ్యవస్థలో చిరుధాన్యాలు, తినదగిన అడవి జాతులను ప్రధాన స్రవంతిలోకి తేవడం’ అనే అంశంపై సోనువారం కార్యశాల నిర్వహించారు. గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలోని సెంటర్ ఫర్ హెల్త్ అండ్ ఇన్నోవేషన్ (సీహెచ్ఎడబ్ల్యూఐ), […]

Continue Reading