రేవంత్ కేసీఆర్ లాగే మాట తప్పారు.. తానూ ఫోన్ ట్యాపింగ్ బాధితుడినే: ఈటెల రాజేందర్

తెలంగాణలో 12 ఎంపీ సీట్లు గెలుస్తాం. రాజకీయ వ్యవస్థలో అంతిమ న్యాయనిర్ణేతలు ప్రజలే ప్రజలనే నమ్ముకున్నా.. ధర్మాన్ని నమ్ముకున్నా.. శ్రమను నమ్ముకున్నా బిజెపి మల్కాజ్ గిరి ఎంపి అభ్యర్ధి ఈటెల రాజేందర్ మనవార్తలు ,హైదరాబాద్: ఐదు దశాబ్దాల పాటు దేశాన్ని కాంగ్రెస్ పాలించిందని  స్వతంత్ర్యాన్ని తెచ్చిన పార్టీగా, రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీ గా అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు ఎన్నికల్లో గెలవడం కోసం జిల్లాల వారీగా డిక్లరేషన్లు ప్రకటించి గద్దెనెక్కిన కాంగ్రెస్ ఇప్పుడు చేస్తుంది అని బిజెపి […]

Continue Reading

గీతం స్కాలర్ జపమాల రాణికి పీహెచ్ డీ

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : గీతం స్కూల్ ఆఫ్ సైన్స్ , హైదరాబాద్ లోని గణిత శాస్త్ర విభాగం పరిశోధక విద్యార్థిని బి.జపమాల రాణిని డాక్టరేట్ వరించింది. ‘సాధారణీకరించిన కుంభాకారం ద్వారా విరామం-విలువ ప్రోగ్రామింగ్ సమస్యల అధ్యయనం’పై ఆమె సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించారు. ఈ పరిశోధనకు మార్గదర్శనం వహిస్తున్న గణిత శాస్త్ర విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ కృష్ణ కుమ్మరి ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు. రేఖ సిద్ధాంత వ్యాసం, సర్వోత్తమీకరణం సమస్య […]

Continue Reading

కళ్యాణ్ జ్యువెలర్స్, హైదరాబాద్‌లో ఉగాది వేడుకలకు అదనపు ఆకర్షణగా మీనాక్షి చౌదరి

మనవార్తలు ,హైదరాబాద్:  వర్ధమాన నటి మరియు మాజీ మిస్ ఇండియా రన్నరప్ మీనాక్షి చౌదరి, హైదరాబాద్‌లోని పంజాగుట్టలోని కళ్యాణ్ జ్యువెలర్స్ షోరూమ్‌లో జరిగిన ఉగాది వేడుకలలో పాల్గొన్నారు. ఇదే సందర్భంగా వారి ప్రత్యేకంగా క్యూరేటెడ్ ఉగాది ఆభరణాలను ఆవిష్కరించారు. తన అభిమానులు మరియు కళ్యాణ్ జ్యువెలర్స్ యొక్క పోషకులు అయిన వినియోగదారులతో ఒక ప్రత్యేకమైన మీట్ & గ్రీట్ సెషన్‌లో, ఆమె దత్తత తీసుకున్న హైదరాబాద్‌లో ఉగాది వేడుకల గురించి తన భావాలను పంచుకున్నారు. సాంప్రదాయ భారతీయ […]

Continue Reading