రోడ్డు ఆక్రమణతో ట్రాఫిక్ రద్దీ

– రోడ్డును ఆక్రమించి వ్యాపారం చేస్తున్న అక్రమార్కులు – ఆక్రమణలు తొలిగించాలని కాలనీ వాసుల డిమాండ్ మనవార్తలు ప్రతినిధి, శేరిలింగంపల్లి : వివిధ కాలనీలకు సాఫిగా రాకపోకలు సాగించేందుకు వీలుగా అప్పట్లోనే వంద ఫీట్ల వెడల్పు రోడ్డును ఏర్పాటు చేశారు. కాలనీల్లో ప్రజల జనాభా పెరిగింది. కాలనీలు, బస్తీలు పెరిగాయి. ఇదే అధనుగా భావించిన అక్రమార్కులు వంద ఫీట్ల విస్తీర్ణం కలిగిన రోడ్డును యాదేచ్చగా ఆక్రమించి నిర్మాణాలు చేపట్టి వ్యాపారం చేస్తూ ట్రాఫిక్ జాం కు కారకులవుతున్నారు. […]

Continue Reading

2030 నాటికి మానవ మేధస్సుతో సరిపోలే కృత్రిమ మేధస్సు 

– గీతం కార్యశాలలో హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ సిబా ఉద్గత పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : రానున్న ఐదారేళ్లలో, బహుశా 2030 నాటికి మానవ మేధస్సుతో కృత్రిమ మేధ (ఏఐ) సరిపోలుతుందని, ప్రస్తుతం అది మనం నిర్దేశించిన పని చేయడానికే పరిమితమైందని హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్, ఏఐలో ప్రఖ్యాత నిపుణుడు డాక్టర్ సిబా ఉద్గత అంచనా వేశారు. గీతం స్కూల్ ఆఫ్ సైన్స్ లొని గణిత శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ‘కృత్రిమ మేధ, లార్జ్ […]

Continue Reading

భారత గ్రామీణ ఆర్థిక వ్యవస్థ వైవిధ్యభరితం

=ఆతిథ్య ఉపన్యాసంలో ప్రొఫెసర్ మధుర స్వామినాథన్ – త్రిపుర రైతులపై పుస్తకావిష్కరణ పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : భారతదేశంలోని గ్రామీణ ఆర్థిక వ్యవస్థ వైవిధ్యభరితమైనదని, వ్యవసాయ వర్గ సంబంధాలపై చారిత్రక, ఆర్థిక ప‌రిస్థితుల ప్రభావాన్ని గుర్తించాల్సిన ఆవశ్యకత ఉందని డాక్టర్ మధుర స్వామినాథన్ అన్నారు. బెంగళూరులోని ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్ స్టిట్యూట్ ప్రొఫెసర్, ఆర్థిక విశ్లేషణ విభాగాధిపతి అయిన ఆమె మంగళవారం ‘సమకాలీన భారతదేశంలో వ్యవసాయ సంబంధాలు’ అనే అంశంపై అతిథ్య ఉపన్యాసం చేశారు. గీతం స్కూల్ […]

Continue Reading