నేర్చుకోవడమనేది నిరంతర ప్రక్రియ
-గీతం అధ్యాపక వికాస కార్యక్రమ ప్రారంభోత్సవంలో వక్తలు పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : నేర్చుకోవడమనేది నిరంతర ప్రక్రియ అవి, బోధనా నెపుణ్యాలను పెంపొందించడానికి, విద్య నాణ్యత మెరుగుపరచడానికి అధ్యాపకులకు నిరంతర శిక్షణ అవసరమని వక్తలు అభిప్రాయపడ్డారు. గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ (జీఎస్ పీ ) ఆధ్వర్యంలో ‘శక్షకులకు శిక్షణ’ పేరిట శనివారం ఒకరోజు ఆధ్యానిక నికాన కార్యక్రమాన్ని నిర్వహించారు.అధ్యాపకులను వర్తమాన అవసరాలకు అనుగుణంగా తీర్చదిద్దడానికి, వారి నేపుణ్యాలు, జ్ఞానాన్ని పెంపొందించడం -లక్ష్యంగా ఏర్పాటు చేసిన ఈ […]
Continue Reading