విద్యార్థులు ఉజ్వల భవిష్యత్ పొందే విధంగా కృషి చేయాలి

– ఉస్మానియా విశ్వవిద్యాలయం ఫ్రొఫెసర్ కాశీం – విద్యార్థులు చేసిన రాంప్ వాక్,నృత్యాలు , ఆకట్టుకున్నాయి పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : విద్యార్థులు ఉజ్వల భవిష్యత్ పొందే విధంగా కృషి చేయాలి, లక్ష్యాలని నిర్దేశించుకుంటూ వాటికి అనుగుణంగా కష్టపడాలని ఉస్మానియా విశ్వవిద్యాలయం ఫ్రొఫెసర్ చింతకింది కాశీం అన్నారు.పటాన్‌చెరు మండలం ఇస్నాపూర్ లోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో విశ్వ భారతి లా కళాశాల విద్యార్థులు నిర్వహించిన ఫ్రెషర్స్ డే కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ముందుగా […]

Continue Reading

వాతవరణ మార్పు ఎన్నికల ప్రచారాంశం కావాలి

_గీతం అతిథ్య ఉసన్యాసంలో అభిలషించిన ఐఐటీ బొంబాయి ప్రొఫెసర్ డి.పార్థసారథి పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : మానవ ప్రేరేపిత వాతావరణ మార్పుల వల్ల ప్రకృతిలో ప్రమాదకరమైన మార్పులు సంభవిస్తున్నాయని, అది ఎన్నికల ప్రచారాంశం కావాలని ఐఐటీ బొంబాయిలోని హ్యుమానిటీస్ అండ్ సోషల్ సెన్సైస్ ప్రొఫెసర్ డి.పార్థసారథి అభిలషించారు. గీతం స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్స్ లోని సోషియాలజీ విభాగం ఆధ్వర్యంలో వాతావరణ మార్పులు, ప్రజా సమూహాలు, ఎన్నికలు’ అనే అంశంపై గురువారం ఆయన ఆతిథ్య […]

Continue Reading