ప్రతి ఒక్కరు ఆధ్యాత్మిక భావం పెంపొందించుకోవాలి: ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
50 లక్షల రూపాయల సొంత నిధులతో ధ్యాన మందిరం పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : మానసిక ప్రశాంతత కోసం ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక భావం పెంపొందించుకోవాలన్న సమున్నత లక్ష్యంతో రాష్ట్రంలోనే ప్రసిద్ధిగాంచిన శ్రీ సిద్ధి గణపతి దేవాలయం ఆవరణలో 50 లక్షల రూపాయల సొంత నిధులచే ధ్యాన మందిరాన్ని నిర్మించడం జరిగిందని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. పటాన్చెరు మండల పరిధిలోని రుద్రారం శ్రీ సిద్ది గణపతి దేవాలయంలో నూతనంగా నిర్మించిన ధ్యాన మందిరాన్ని […]
Continue Reading