గీతమ్ కు సీఐఐ మెగా ప్లాంటేషన్ అవార్డు

  పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : కాన్ఫడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) ప్రతిష్ఠాత్మక ‘సీఐఐ మెగా ప్లాంటేషన్ అవార్డు’తో గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ ను సత్కరించింది. సీఐఐ తెలంగాణ రాష్ట్ర వార్షిక సమావేశం- 2023-24, సుస్థిర తెలంగాణ నిర్మాణంపై సదస్సు సందర్భంగా ఈ ఆవార్డును ప్రదానం చేయగా, గీతం రెసిడెంట్డీ డైరక్టర్ వీవీఎస్ఆర్ వర్మ ఈ అవార్డును అందుకున్నట్టు గురువారం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించారు.గీతం ప్రాంగణంలో గత ఏడాది సుమారుగా ఎనిమిది వేల […]

Continue Reading

మహిళలు ధైర్యంగా ఉన్నప్పుడే లక్ష్యాన్ని సాధిస్తారు _- విశ్వ భారతి లా కళాశాల ప్రిన్సిపల్ భవాని

– కళాశాలలో మహిళా దినోత్సవ వేడుకలు పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : మహిళలు ధైర్యంగా ముందుకు సాగినప్పుడే అనుకున్న లక్ష్యాలను సాధించ గలరని విశ్వభారతి లా కళాశాల ప్రిన్సిపల్ భవాని అన్నారు.గురువారం పటాన్‌చెరు మండల పరిధిలోని ముత్తంగి విశ్వభారతి లా కళాశాల లో మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు.ఈ సందర్భంగా ప్రిన్సిపల్ భవాని మాట్లాడుతూ… ఇంటికి ఇల్లాలే దీపం అనేది పాత మాటని… నేడు కుటుంబానికి ఆర్థికంగా వెన్నుదున్నుగా ఉండటమే కాకుండా ఆకాశమే తమవసం కావాలనట్లుగా మహిళలు […]

Continue Reading