పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా సన్నద్ధం కండి

– గీతం ఇండస్ట్రియల్ కాంక్లేవ్ -1.0′ – స్కిల్ తోనే ఫ్యూచర్ – గీతం ఇండస్ట్రియల్ కాంక్లేవ్-1.0లో వర్ధమాన ఇంజనీర్లకు వక్తల సూచన పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా యువత సన్నద్ధం కావాలని, అందివస్తున్న ఆధునిక సాంకేతికతపై పట్టు సాధించి ఉత్తమ భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని పరిశ్రమకు చెందిన పలువురు ఉన్నతాధికారులు సూచించారు. గీతం కెరీర్ గైడెన్స్ కేంద్రం (జీసీజీసీ) ఆధ్వర్యంలో ‘గీతం ఇండస్ట్రియల్ కాంక్లేవ్ -1.0’ను శుక్రవారం నిర్వహించారు. ఇందులో పలు […]

Continue Reading