ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపిన మహేష్ యాదవ్

శేరిలింగంపల్లి,మనవార్తలు ప్రతినిధి : ప్రాపర్టీ టాక్స్ పై 90 శాతం వడ్డీని మాఫీ చేసినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి మరియు జిహెచ్ఎంసి కమిషనర్ కు హఫీజ్ పేట్ డివిజన్ బిజెపి కాంటెస్ట్ కార్పొరేటర్ బోయిని అనుషా మహేష్ యాదవ్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా అనూష మహేష్ యాదవ్ మాట్లాడుతూ పది రోజుల క్రితం జిహెచ్ఎంసి కమిషనర్ మరియు జిహెచ్ఎంసిలో బిజెఎల్పి నేత శంకర్ యాదవ్ ను కలిసి ప్రాపర్టీ టాక్స్ పై వడ్డీ మాఫీ చేయాలని ప్రజలు […]

Continue Reading

గీతమ్ లో రుక్మిణీ దేవి అరుండేల్ 120వ జయంతి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : గీతం స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సెన్సైస్ (జీఎస్ హెచ్ ఎస్ )లో గురువారం ప్రముఖ పద్మవిభూషణ్ రుక్మిణీ దేవి అరుండేల్ 120వ జయంతి వేడుకలను నిర్వహించి, భరత నాట్యానికి ఆమె అందించిన అమూల్యమెన కృషికి హృదయపూర్వక నివాళులు అర్పించారు. తొలుత, భరతనాట్య ఆచార్యురాలు అక్షయ జనార్ధనన్, తోటి అధ్యాపకులు, పలువురు విద్యార్థులతో కలిసి రుక్మిణీ దేవి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అలరిప్పు, తిల్లానాలతో పాటు వివిధ ఆకర్షణీయమెన […]

Continue Reading

సైన్స్ ను కెరీర్ ఎంచుకోండి

– విద్యార్థులకు నోబెల్ బహుమతి గ్రహీత డాక్టర్ గ్రెగ్ ఎల్.సెమెంజా సూచన పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : సైన్స్ (శాస్త్రం) ఎన్నో ఆవిష్కరణలకు బాటలు వేసి, మానవ జీవన ప్రమాణాల మెరుగుదలకు దోహద పడుతోందని, దానిని కెరీర్ తీయకోవాలని వర్ణమాన శాస్త్రవేత్తలు, విద్యార్థులకు నోబెల్ బహుమతి గ్రహీత, జాన్స్ హాప్ కిన్స్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ జెనిటెక్ మెడిసిన్ విభాగం ప్రొఫెసర్ డాక్టర్ ఎల్.సెమెంజా తో సూచించారు. ‘రామన్ ఆవిష్కరణను పురస్కరించుకుని గీతం దీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ […]

Continue Reading