గీతం స్కాలర్ ఆయేషాబేగంకు పీహెచ్ డీ

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ లోని ఫార్మసీ విభాగం పరిశోధక విద్యార్థిని కె. ఆయేషా బేగంను డాక్టరేట్ వరించింది. ‘ఎల్ సీ-ఎంఎస్ / ఎంఎస్ ద్వారా జీవమాత్రికలలో ఎంపిక చేసిన ఔషధాల జీవవిశ్లేషన పద్ధతి అభివృ ద్ధి, ధ్రువీకరణ, ఫార్మకోకెనైటిక్ అధ్యయనంలో దాని పనితనం’పై ఆమె అధ్యయనం చేసి, సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించారు. ఈ పరిశోధనకు మార్గదర్శనం వహిస్తున్న గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జి.శివకుమార్ శనివారం విడుదల […]

Continue Reading