పేదల సాధికారతలో డిజిటల్ ఇండియా పాత్రపై కార్యశాల

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : గ్రామీణ ప్రాంతాలలోని పాలనపై డిజిటల్ ఇండియా ప్రభావం, తెలంగాణలో అన్వేషణాత్మక అధ్యయనం అనే అంశంపై గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం హైదరాబాద్ లో ఒకరోజు కార్యశాలను నిర్వహించినట్టు ప్రాజెక్టు డెరైక్టర్, గీతం అధ్యాపకుడు డాక్టర్ గుర్రం అశోక్ బుధవారం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ సైన్సెస్ రీసెర్చ్ (ఐసీఎస్ఎస్ఆర్) సౌజన్యంతో దీనిని నిర్వహించినట్టు తెలిపారు.పాలిటికల్ సైన్స్ విభాగం ఆధ్వర్యంలోని నిర్వహించిన ఈ కార్యక్రమంలో గీతం స్కూల్ ఆఫ్ […]

Continue Reading

కాలనీలో రోడ్డు కు మాజీ ఉపసర్పంచ్ సొంత నిధులు

– రూ.40 లక్షల సొంత నిధులతో రోడ్డు పనులకు శంకుస్థాపన పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : పటాన్‌చెరు మండల పరిధిలోని ఇంద్రేశం గ్రామ తాజా మాజీ ఉపసర్పంచ్ శివ కుమార్ గౌడ్ బుధవారం సొంత నిధులు రూ.40 లక్షలు కాలనీ లో రోడ్డు పనులకు పంచాయతీ కార్యదర్శి సుభాష్, తాజా మాజీ సర్పంచ్ దండు నర్సింలతో కలిసి రాయల్ కాలనీ లో రోడ్డు పనులకు శంకుస్థాపన చేశాడు. ఈ సందర్భంగా కాలనీ వాసులు, నాయకులు శివకుమార్ గౌడ్ […]

Continue Reading