అన్ని వర్గాల అభివృదే ప్రధాన లక్ష్యం

_బీసీ ఐక్యవేదిక క్యాలెండర్ ఆవిష్కరణ లో జగదీశ్వర్ గౌడ్ శేరిలింగంపల్లి,మనవార్తలు ప్రతినిధి : అన్ని వర్గాల అభివృద్దే కాంగ్రెస్ పార్టీ ప్రధాన లక్ష్యమని శేరిలింగంపల్లి ఇంచార్జి జగదీశ్వర్ గౌడ్ అన్నారు. బీసీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో రూపొందిoచిన 2024 నూతన సంవత్సర క్యాలెండర్ ను ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు భేరి రాంచందర్ యాదవ్, ఫెడరేషన్ అధ్యక్షులు సాయన్న ముదిరాజ్, శేరిలింగంపల్లి అధ్యక్షులు అడ్వకెట్ రమేష్ యాదవ్, ప్రధాన కార్యదర్శి ముద్దంగుల తిరుపతి, ఉపాధ్యక్షులు నర్సింగ్ ముదిరాజ్ ల తో […]

Continue Reading

ప్రతి బస్తీ ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తాం – జగదీశ్వర్ గౌడ్

శేరిలింగంపల్లి,మనవార్తలు ప్రతినిధి : శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటా అభివృద్ధికి కృషి చేస్తామని శేరిలింగంపల్లి నియోజకవర్గం ఇంచార్జి జగదీశ్వర్ గౌడ్ అన్నారు.మియపూర్ డివిజన్ పరిధిలోని ఎం.ఏ నగర్ లో కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరించి, బస్తి స్థానిక ప్రజలతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ..శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని ప్రతి బస్తీలో పర్యటించి స్థానిక సమస్యలను అడిగి తెలుసుకుంటామని,స్థానికంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఒక్కోటిగా పరిష్కారం చూపే విధంగా కృషి చేస్తానని హామీ […]

Continue Reading