ప్రజా పాలనలో నా వంతు పాత్ర నిర్వర్తిస్తా : నీలం మధు ముదిరాజ్
_కాంగ్రెస్ లో చేరిన నీలం మధు ముదిరాజ్ _కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించిన ఏఐసీసీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ దీపా దాస్ మున్షి _ఇందిరమ్మ స్పూర్తితో పాలన లో సామాన్యులకు న్యాయం.. పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గ యువనేత, ఎన్ఎంఅర్ యువసేన వ్యవస్థాపక అధ్యక్షుడు యువనేత నీలం మధు ముదిరాజ్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.హైదరాబాద్ గాంధీభవన్ లో జరిగిన కార్యక్రమంలో ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ […]
Continue Reading