గీతం అధ్యాపకుడు జగదీశ్వర్ కు డాక్టరేట్

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : కావిటేటింగ్ ఫ్లో పాస్ట్ యాక్సిసిమెట్రిక్ బాడీస్ యొక్క ప్రయోగాత్మక, సంఖ్యాసరమైన పరిశోధన’ చేసి, దానిపై సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించిన హైదరాబాద్, గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీలోని మెకానికల్ ఇంజనీరింగ్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ జగదీశ్వర్ కందులను డాక్టరేట్ వరించింది. హైదరాబాద్ లోని ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఆయన ఈ పట్టాను అందుకున్నారు.ఓయూ మెకానికల్ ఇంజనీరింగ్ విభాగం ప్రొఫెసర్ సి.ఉషశ్రీ, సీబీఐటీలోని మెకానికల్ ఇంజనీరింగ్ విభాగం ప్రొఫెసర్ రవీందర్రెడ్డిల మా ర్గదర్శనంలో ఈ […]

Continue Reading

సురేష్ ముదిరాజ్ కు ఘన సన్మానo

శేరిలింగంపల్లి,మనవార్తలు ప్రతినిధి : జాతీయ మానవ హక్కుల మరియు సామాజిక న్యాయ సంఘం రాష్ట్ర వైస్ చైర్మన్ గా నియమితులైన శంకరోళ్ల సురేష్ ముదిరాజ్ ను ముదిరాజ్, మరియు మత్స్య శాఖ, బీసీ సంఘం నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమం లో కాసాని నర్సింలు, పరుశరామ్, శ్రీకాంత్, శ్రీనివాస్, సురేష్, యుగంధర్ ఆదితరులు పాల్గొన్నారు

Continue Reading

జై జవాన్ జై కిసాన్ నిధికి త్రివేణి విద్యా సంస్థలు మరియు విద్యార్థుల విరాళం గవర్నర్ కి అందజేత

శేరిలింగంపల్లి,మనవార్తలు ప్రతినిధి : త్రివేణి విద్యా సంస్థల అధినేత డాక్టర్ వీరేంద్ర చౌదరి మరియు వివిధ విద్యా సంస్థల నుంచి విద్యార్థి ప్రతినిధులు గవర్నర్ డాక్టర్ తమిళి సై ని కలిసి ‘జై జవాన్ జై కిసాన్’అంటూ సైనికులకు రైతులకు మద్దతుగా నిలవడం కోసం విద్యార్థుల తరఫున మరియు విద్యాసంస్థల తరఫున సేకరించిన విరాళాన్ని చెక్ రూపంలో అందజేశారు. ఈ సందర్భంగా గవర్నర్ తమిళి సై విద్యార్థులు మరియు యాజమాన్యానికి అభినందనలు తెలిపి విద్యార్థులకు మిఠాయిలు అందజేశారు. […]

Continue Reading