కనులు మిరిమిట్లు గొలిపిన ‘ఆటో షో’
– సాంకేతిక-సాంస్కృతికోత్సవాలతో సందడిగా మారిన గీతం పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ ప్రాంగణంలో నిర్వహిస్తున్న ప్రమాణ-2024 శుక్రవారం కనులు మిరిమిట్లు గొలిపిన ఆటో షోతో శ్రీకారం చుట్టుకుంది. ఆటోమొబైల్ పరిశ్రమలో తాజా పురోగతులను తెలుసుకోవాలనే ఆసక్తి ఉన్న విభిన్న నేపథ్యాల విద్యార్థులను ఆకర్షించింది. ఆడీ ఆర్ 8, బీఎండబ్ల్యూ, స్కోడా వంటి అత్యాధునిక, ఖరీదెన కార్లు, సీబీజెడ్, కవాసాకి వంటి బెక్టులు ప్రాంగణంలో సందడి చేశాయి. ప్రమాణ ఉత్సవాలలో భాగంగా రోజంతా […]
Continue Reading