జాతీయ మునవ హక్కులు మరియు సామాజిక న్యాయ సంఘం వైస్ చైర్మన్ గా సురేష్ ముదిరాజ్

మనవార్తలు ప్రతినిధి, శేరిలింగంపల్లి : జాతీయ మునవ హక్కులు మరియు సామజిక న్యాయ సంఘం రాష్ట్ర వైస్ చైర్మన్ గా శంకరొళ్ల సురేష్ మురింగ్ ని తెలంగాణ రాష్ట్ర అద్యక్షులు.మెహతాబ్ రాయ్ నియమించారు. ఈ సందర్భంగా సురేష్ ముదిరాజ్ మాట్లుడుతు నాకు ఇచ్చిన ఈ బాధ్యతను సమ్మవంద్రంగా నిర్వహిస్థానని, మానవ హక్కుల సాధనకై తనవంతు కృషి, చేస్తానని తెలిపారు. మనవ వనరులు, సామజిక స్వాయ సంఘం జిల్లా కేంద్రంగా పని చేస్తుందని, ఎప్పుటి కప్పుడు మానవ వనరుల […]

Continue Reading

5జీ టెక్నాలజీపై గీతమ్ లో అధ్యాపక వికాస కార్యక్రమం

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీలోని ఈఈసీఈ విభాగం ఆధ్వర్యంలో ‘5జీ టెక్నాలజీ, ఆసెనై పురోగతి’ అని అంశంపై ఈనెల 8-9 తేదీలలో అధ్యాపక వికాస కార్యక్రమాన్ని (ఎఫ్ ఢీపీ ) నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని ఆ విభాగాధిపతి ప్రొఫెసర్ మాధవి సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో వెల్లడించారు. 5జీ టెక్నాలజీలో తాజా పరిణామాలు, అధునాతన కమ్యూనికేషన్ టెక్నాలజీ పరిశోధనకు అవకాశాలను తెలియజేయడం లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. 5జీ కమ్యూనికేషన్ […]

Continue Reading

అంగరంగ వైభవంగా బాబా బురానుద్దీన్ షా రహమతుల్లా అలే ఉర్సు ఉత్సవాలు

రామచంద్రపురం ,మనవార్తలు ప్రతినిధి : రామచంద్రపురం పట్టణంలోని ఈద్గాలో ఉన్న బాబా బురానుద్దీన్ ష రహమతుల్లా అలై ఉర్సు ఉత్సవాలు నిర్వాహకులు ఘనంగా నిర్వహించారు. దర్గా నిర్వాహకులు మొహమ్మద్ నజీరుద్దీన్ సమక్షంలో అన్నదాన కార్యక్రమం. ఫాతిహా, చాదర్, గుల్, సమర్పించారు.ఉర్సు ఉత్సవాల్లో కులమతాలకు అతీతంగా అందరూ పాల్గొని స్నేహ భావం చాటుకున్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ బాబా బురానుద్దీన్ ఆశీస్సులు పటాన్ చెరు నియోజకవర్గ ప్రజలపై రామచంద్రపురం పట్టణ ప్రజలపై ఉండాలని అందరూ సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో […]

Continue Reading