కోర్ ఇంజనీరింగ్ కు మంచి భవిష్యత్తు: శ్రీభరత్

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : సంప్రదాయ కంప్యూటర్ సైన్స్ ఉద్యోగాలపై కృత్రిమ మేథ ప్రభావం చూపుతున్న నేపథ్యంలో, సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, సిరోస్పేస్ వంటి కోర్ ఇంజనీరింగ్ బ్రాంచ్లకు ప్రాధాన్యం పెరుగుతోందని గీతం అధ్యక్షుడు ఎం. శ్రీభరత్ అన్నారు. హైదరాబాద్ లోని గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ ఆధ్వర్యంలో ‘టన్నెలింగ్’పై బుధవారం నిర్వహించిన ఒక రోజు కార్యశాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి శ్రీభరత్ అధ్యక్షత వహించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ, కృత్రిమ మేథ వల్ల కంప్యూటర్ సైన్స్ ఉద్యోగాలపై క్రమంగా […]

Continue Reading

జాతీయ పోటీలలో ప్రతిభ చాటిన ఆదిత్య

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీలో కంప్యూటర్ సెన్స్డ్ అండ్ బిజినెస్ సిస్టమ్స్ (సీఎస్బీఎస్) ద్వితీయ సంవత్సరం విద్యార్థి ఆదిత్య జాతీయ పోటీలలో ప్రతిభ చాటి పతకాన్ని గెలుచుకున్నాడు. నవీ ముంబెలోని ఉరాన్లో ఇటీవల జరిగిన 44వ ఓపెన్ నేషనల్ డెడ్ లిఫ్ట్ ఛాంపియన్ షిస్లో కాంస్య పతకాన్ని ఆదిత్య సాధించారు. ఆదిత్య అద్భుత ప్రదర్శన, అంకితభావం, కృషికి, నిబద్ధతకు ఈ పతకం నిదర్శనం.జాతీయ పోటీలలో అద్భుత విజయాన్ని అందుకున్న ఆదిత్యను గీతం ఉన్నతాధికారులు, […]

Continue Reading