హార్మోన్ల అసమతుల్యతే అనారోగ్యానికి కారణం: డాక్టర్ ప్రదీప్
పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (పీసీవోఎస్) ద్వారా ప్రభావితమైమెన వారిలో హార్మోన్ అసమతుల్యత కారణంగా పురుష హార్మోన్లు సాధారణం కంటే ఎక్కువగా ఉత్పత్తి అవుతున్నాయని, దీని కారణంగా ఋతుక్రమం తప్పడం, బరువు పెరగడం, అధిక జుట్టు పెరుగుల, మొటిమలు, అండాశయ తిత్తులు, చర్మ సమస్మలకు దారితీస్తున్నట్టు సీనియర్ కల్సల్టెంట్, జనరల్ ఫిజీషియన్ డాక్టర్ ప్రదీప్ రెడ్డి దువ్వూరు, ఎండీ (ఇంటర్నల్ మెడిసిన్) వెల్లడించారు.’జాతీయ బాలికా దినోత్సవం’ సందర్భంగా గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ లోని […]
Continue Reading