గ్రామాల అభివృద్ధికి పరిశ్రమలు ముందుకు రావాలి_ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

_రుద్రారం గ్రామంలో 11 కోట్ల రూపాయలతో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాల, _అంగన్వాడి భవనం, ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రం భవనాల నిర్మాణ పనులకు శంకుస్థాపన  పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : పటాన్చెరు నియోజకవర్గంలోని ప్రభుత్వ విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడంతోపాటు, ఆధునిక వసతులతో ప్రభుత్వ పాఠశాల భవనాలను నిర్మిస్తున్నామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.పటాన్చెరు మండల పరిధిలోని రుద్రారం గ్రామంలో ఎం వై కే లాటిక్రేట్ సంస్థ సౌజన్యంతో 10 కోట్ల […]

Continue Reading

దోమల నివారణకు చర్యలు తీసుకోవాలి

మనవార్తలు ప్రతినిధి, శేరిలింగంపల్లి : ప్రజలకు హాని చేకూరుస్తూ కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న దోమల బెడధ నుండి కాపాడి దోమల నివారణకు చర్యలు తీసుకోవాలని మియాపూర్ మక్త గ్రామానికి చెందిన బీజేపీ సీనియర్ నాయకులు గుండె గణేష్ ముదిరాజ్ మున్సిపల్ అధికారులను కోరారు. గత రెండు, మూడు నెలల నుండి శానిటేషన్ సిబ్బంది దోమల మందు పిచికారీ చేయడం లేదని, ఫాగింగ్ చేయడం లేదన్నారు. చుట్టూ ఉన్న మురికి నీటి నిలువల వల్ల దోమలు […]

Continue Reading

వేలల్లో పర్వాతారోహకులను సృష్టించాలనేదే నా లక్ష్యం: పూర్ణ

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : భవిష్యత్తులో మరో వెయ్యి మంది పూర్ణ (పర్వతారోహకు)లను సృష్టించాలనేది తన లక్ష్యమని, తనకు మద్దతునిచ్చిన సమాజానికి తిరిగి ఇవ్వాలనేదే తన ఆకాంక్ష అని ఎవరెస్ట్ పర్వతారోహకురాలు, ప్రపంచంలోని ఏడు ఎత్తయిన శిఖరాలను అధిరోహించి, ప్రస్తుతం ట్రాన్స్ సెంట్ పర్వతారోహక శిక్షణ సంస్థ (టార్క్) డెరైక్టర్ పూర్ణ మాలావత్ చెప్పారు. ‘అమృతకాల్ విమర్శ్ వికాసిత్ భారత్-2024’ ప్రసంగ సరంపరలో భాగంగా, ‘విభిన్న అభివృద్ధి కార్యక్రమాలపై క్రీడల ప్రభావం, భారత విధానాలు’ అనే అంశంపై బుధవారం […]

Continue Reading