ఐలాపూర్ మల్లన్న జాతరలో పాల్గొన్న ఎమ్మెల్యే జిఎంఆర్

అమీన్పూర్,మనవార్తలు ప్రతినిధి : అమీన్పూర్ మండలం ఐలాపూర్ గ్రామంలో ఆదివారం నిర్వహించిన శ్రీశ్రీశ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి, శ్రీ శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జాతర మహోత్సవంలో పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్థానిక ప్రజా ప్రతినిధులు ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే జిఎంఆర్ ను ఘనంగా సన్మానించారు. అమ్మవారి కృపతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. ఈ […]

Continue Reading

వడ్డెర సంఘం సంగారెడ్డి జిల్లా అధ్యక్షులుగా మంజల దస్తగిరి

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : వడ్డెర సంఘం సంగారెడ్డి జిల్లా అధ్యక్షులుగా మంజల దస్తగిరిని నియమిస్తూ జాతీయ వడ్డెర సంఘం అధ్యక్షుడు వేముల వెంకటేష్ తెలిపారు. హైదరాబాదులోని అత్తాపూర్ సంఘం కార్యాలయంలో వడ్డే సంగారెడ్డి జిల్లా అధ్యక్షులుగా మంజల దస్తగిరిని నియమిస్తూ జాతీయ వడ్డెర సంఘం అధ్యక్షుడు వేముల వెంకటేష్ గారి చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందుకున్నారు. అనంతరం మంజల దస్తగిరి మాట్లాడుతూ నాపై నమ్మకంవుంచి సంగారెడ్డి జిల్లా అధ్యక్షునిగా నన్ను నియమించిన పెద్దలందకి కృతజ్ఞతలు తెలిపారు. […]

Continue Reading

నడిగడ్డ తాండ లో ఉచిత వైద్య శిభిరం

మనవార్తలు ప్రతినిధి , శేరిలింగంపల్లి : స్వప్నికా రెహ ఫౌండేషన్ పలు సంస్థలు కలిసి రికాన్ఫస్ ఇండియా, జనహిత సేవ ట్రస్ట్, భారత్ వికాస్ పరిషత్, సంకల్పం ట్రస్ట్ లు కల్సి సంయుక్తంగా మియాపూర్ లోని నడిగడ్డ తండాలో ఉచిత మెడికల్ క్యాంప్ మరియు క్యాన్సర్ పై అవగాహన, సాధారణ వ్యాధులపై అవగాహన సదస్సు నిర్వహించారు. డాక్టర్. సుమతి వాసుదేవన్ కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేసారు.ఈ కార్యక్రమంలో భాగంగా డాక్టర్ భార్గవ్ కుచ్చు, కావ్య సంకా […]

Continue Reading