గ్రామీణ జాతరలు తెలంగాణ సంస్కృతికి ప్రతీకలు_ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
_ఐనోలులో ఘనంగా మల్లన్న స్వామి జాతర పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : గ్రామీణ ప్రాంతాల్లో నిర్వహించే జాతరలు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకలని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.పటాన్చెరు మండలం ఐనోలులో గ్రామంలో నిర్వహిస్తున్న శ్రీ శ్రీ శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి జాతర మహోత్సవంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పటాన్చెరు నియోజకవర్గంలో దేవాలయాల అభివృద్ధికి నిధులు కేటాయించడంతోపాటు సొంత […]
Continue Reading