గీతం స్కాలర్ సంధ్యకు పీహెచ్ డీ

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్లోని రసాయన శాస్త్ర విభాగం పరిశోధక విద్యార్థిని సి.సంధ్యను డాక్టరేట్ వరించింది, ‘సర్యావరణ, జీవసంబంధ అనువర్తనాల కోసం మెటల్, మెటల్ ఆక్సెడ్ సూక్ష్మ-సమ్మేళనాలు’ అనే అంశంపై అధ్యయనం చేసి, సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించారు.ఈ పరిశోధనకు మార్గదర్శనం వహిస్తున్న గీతం స్కూల్ ఆఫ్ సెన్స్డ్ లోని రసాయన శాస్త్ర విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ వెంకట నాగేంద్ర కుమార్ పుట్టా శనివారం విడుదల చేసిన ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు. […]

Continue Reading

నేడు విద్యుత్ ఉండని ప్రాంతాలు

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : చెట్ల కొమ్మలు తొలిగిస్తునందువల్ల శనివారం రోజు వేమన కాలనీ 13/11కెవి ఫీడర్ సబ్ స్టేషన్ పరిధిలోని ఫ్రెండ్స్ కాలనీ 11 కెవి ఫీడర్ పరిధిలోని ఫ్రెండ్స్ కాలనీ, అర్జున్ రెడ్డి కాలనీ, సురక్ష కాలనీ 11కెవి ఫీడర్ పరిధిలోని సురక్ష, రాజేందర్ రెడ్డి నగర్ కాలనీ, సత్య ఎన్ క్లేవ్ అర్జున్ రెడ్డి కాలనీ భవాని పురం 11 కెవి ఫీడర్ పరిధిలోని భవాని పురం, శంకర్ నగర్, పాత ముంబయి 11 […]

Continue Reading