వడ్డే ఓబన్న పోరాటం మరువలేనిది: నీలం మధు ముదిరాజ్
పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : ప్రజల స్వేచ్ఛ స్వాతంత్రం కోసం అలుపెరుగని పోరాటం చేసిన వడ్డే ఓబన్న సేవలు మరువలేనివని ఎన్ఎంఆర్ యువసేన వ్యవస్థాపక అధ్యక్షుడు నీలం మధు ముదిరాజ్ అన్నారు.వడ్డే ఓబన్న 217 వ జయంతిని పురస్కరించుకొని చిట్కుల్ గ్రామంలోని నీలం మధు తన కార్యాలయంలో వడ్డేఓబన్న చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బాల్య మిత్రుడిగా ముఖ్య అనుచరుడిగా, సేనాధిపతిగా చిన్న, సన్నకారు రైతులను వేధిస్తున్న […]
Continue Reading