యూరాలజీ, నెఫ్రాలజీ విభాగాల్లో వెయ్యి రోబోటిక్ సర్జరీలు
_నగరంలోని ఏఐఎన్‌యూ ఆస్పత్రి ఘనత మనవార్తలు ,హైదరాబాద్: యూరాలజీ, నెఫ్రాలజీ విభాగాల్లో భారతదేశంలోనే అతిపెద్ద సింగిల్ స్పెషాలిటీ ఆస్పత్రి అయిన ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ (ఏఐఎన్‌యూ) మరో ఘనత సాధించింది. యూరాలజీ, యూరో-ఆంకాలజీ, నెఫ్రాలజీ విభాగాల్లో వెయ్యి రోబోటిక్ సర్జరీలను విజయవంతంగా పూర్తిచేసినట్లు ప్రకటించింది. రోగులకు మెరుగైన ఫలితాలు అందించేందుకు అధునాతన సాంకేతిక విజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడం ద్వారా ఏఐఎన్‌యూ ఈ అసాధారణ ఘనత సాధించింది.ఏఐఎన్ యూలోని రోబోటిక్ సర్జరీ ప్రోగ్రాం అత్యంత నైపుణ్యం […]
Continue Reading