మెట్రోరైల్ ను సంగారెడ్డి వరకు పొడగించాలి _మెట్రోరైల్ సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మాజీ శాసన సభ్యులు సత్తన్న

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : మెట్రోరైల్ ను మియాపూర్ నుండి పటాన్ చెరు వరకు పొడిగింపు పై నూతన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు ,మెట్రోరైల్ సాధన సమితి ముఖ్యనాయకుల విస్తృత స్థాయి సమావేశం పటాన్ చెరు లో నిర్వహించారు ఈ సంధర్భంగా మెట్రోరైల్ సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మాజీ శాసన సభ్యులు సత్తన్న మాట్లాడుతూ మెట్రో సాధన సమితి ప్రధాన డిమాండ్ మెట్రోరైల్ ను సంగారెడ్డి వరకు పొడగించాలని , గత ప్రభుత్వం మియాపూర్ […]

Continue Reading

మల్లన్న స్వామి ఆశీస్సులతో ప్రజలందరు సల్లగా ఉండాలి_ ఎన్ఎంఆర్ యువసేన వ్యవస్థాపకుడు నీలం మధు ముదిరాజ్

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : జాతరలు తెలంగాణ సంస్కృతికి ప్రతిబింబాలని ఎన్ఎంఆర్ యువసేన వ్యవస్థాపకుడు నీలం మధు ముదిరాజ్ అన్నారు. పటాన్చెరువు మండలం రుద్రారం గ్రామంలో నిర్వహించిన మల్లన్న స్వామి జాతరలో ఆయన పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు.అనంతరం నీలం మధు ముదిరాజ్ మాట్లాడుతూ గ్రామాలలో నిర్వహించే జాతరలు ఉత్సవాలతో, గ్రామాలలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొనడంతో పాటు గ్రామస్థుల మధ్య ఐక్యమత్యం వెల్లివిరుస్తుందని తెలిపారు.మన ఉత్సవాలను, జాతరాలను ఘనంగా […]

Continue Reading

చిన్న జీయర్ స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే జిఎంఆర్ దంపతులు

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, హిందూ మత గురువు శ్రీ శ్రీ శ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామిని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి దంపతులు మర్యాదపూర్వకంగా కలుసుకుని ఆశీర్వాదం తీసుకున్నారు. ఆదివారం ఉదయం రాష్ట్ర రాజధాని హైదరాబాద్ శివారులోని ముచ్చింతల్ శ్రీ సమతా మూర్తి స్ఫూర్తి కేంద్రంలో శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి వారిని కలుసుకున్నారు. పటాన్చెరు నియోజకవర్గం నుండి మూడోసారి విజయం సాధించడం పట్ల స్వామి అభినందనలు […]

Continue Reading

డెర్మ్ ఆరాను ప్రారంభించిన హీరో నిఖిల్‌ సిద్దార్థ్‌  

మనవార్తలు ,హైదరాబాద్: బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 11 లో నూతనంగా ఏర్పాటు చేసిన డెర్మ్‌ ఆరా స్కిన్‌ అండ్‌ హేర్‌ క్లినిక్‌ ను ప్రముఖ టాలీవుడ్‌ సినీ హీరో నిఖిల్‌ సిద్ధార్థ్‌ ప్రారంభించారు.. ఈ సందర్భంగా నిఖిల్‌ మాట్లాడుతూ ముఖ్యం గా గ్లామర్‌ రంగం లో ఉండే వాళ్ళు ప్రతీ సినిమాకు విభిన్నంగా, అందంగా కనిపించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారని ఆ సమయం లో మాకు అనుభవజ్ఞులైన డాక్టర్లు ఎంతో సహకరిస్తుంటారని అన్నారు. ప్రస్తుతం సినీ, టీవీ […]

Continue Reading