నెక్సాస్ హైదరాబాద్ మాల్‌లో మకర సంక్రాంతి సంబరాలు

శేరిలింగంపల్లి,మనవార్తలు ప్రతినిధి : శీతాకాలానికి ముగింపు పలుకుతూ, మకర సంక్రాంతి వచ్చేసింది- ఎక్కువ రోజులు మరియు కొత్త వ్యవసాయ సీజన్ ప్రారంభం. పండుగ సీజన్ పాల్గొనడాన్ని ప్రోత్సహిస్తుంది. ఈ పండుగ యొక్క అత్యంత ప్రతిష్టాత్మకమైన సంప్రదాయాలలో. ఈ సంప్రదాయాలను ఉత్సాహభరితమైన రంగులతో సుసంపన్నం చేసేందుకు, నెక్సస్ హైదరాబాద్ మాల్ రంగోలి పోటీని నిర్వహిస్తోంది మరియు పిల్లలకు గాలిపటాలు పంపిణీ చేస్తోందని నిర్వాహకులు తెలిపారు.రంగోలి, ఒక శక్తివంతమైన మరియు కళాత్మక వ్యక్తీకరణ, శ్రేయస్సును సూచిస్తుంది, అయితే పతంగులను ఎగురవేయడం […]

Continue Reading

గీతం అధ్యాపకులకు పరిశోధనా ప్రాజెక్టులు

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : మనదేశంలోని వివిధ ఫౌండేషన్లు, పరిశోధనా సంస్థల నుంచి గీతం అధ్యాపకులకు ప్రతిష్టాత్మక పరిశోధనా ప్రాజెక్టులు మంజూరయినట్టు గీతం ఉపకులపతి ప్రొఫెసర్ దయానంద సిద్ధవట్టం శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో వెల్లడించారు.స్కూల్ ఆఫ్ టెక్నాలజీలోని ఈఈసీఈ విభాగానికి చెందిన ప్రొఫెసర్ సి.భరణి చంద్రకుమార్ కు లోపాలను అధిగమిస్తూ, తప్పును తట్టుకుని నీటి అడుగున ప్రయాణించే వాహన నమూనా రూపకల్పన కోసం ఐఐటీ గౌహతి సాంకేతిక ఆవిష్కరణ, అభివృద్ధి ఫౌండేషన్ (ఐఐటీజ్-టీఐడీఎఫ్) రూ.11 లక్షల […]

Continue Reading

త్రో బాల్ క్రీడలో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు అభినందనలు

శేరిలింగంపల్లిమనవార్తలు ప్రతినిధి : త్రో బాల్ క్రీడలో జాతీయ స్థాయిలో ప్రతిభ కనబర్చిన బి హెచ్ ఈ ఎల్ టౌన్ షిప్ లో గల జ్యోతి విద్యాలయ హై స్కూల్ విద్యార్థులు త్రో బాల్ క్రీడలో గత నెల డిసెంబర్ నెల 13 నాడు టి కే ఆర్ కళాశాల ఆవరణలో నిర్వహించిన జాతీయ స్థాయి త్రో బాల్ క్రీడల ఎంపికలో జ్యోతి విద్యాలయ హై స్కూల్ విద్యార్థులు శాన్వి, తనుశ్రీ, అమీనా, వృతిక లు ఎంపికై […]

Continue Reading

గీతమ్ లో అంతర్జాతీయ సదస్సు

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాద్ లోని గీతం స్కూల్ ఆఫ్ బిజినెస్ ఆధ్వర్యంలో ‘పర్యావరణ, సమాజం, పరిపాలనలో (ఈఎస్జీ) సమకాలీన సనుస్యలు’ అనే అంశంపై రెండు రోజుల అంతర్జాతీయ సదస్సును 2024 ఫిబ్రవరి 16-17 తేదీలలో నిర్వహించనున్నట్టు గురువారం విడుదల చేసిన ఒక ప్రకటనలో వెల్లడించారు.ఈ ఎస్ జీ ప్రాముఖ్యత, పర్యావరణం, సమాజం, ఆర్థిక వ్యవస్థపై దాని ప్రభావం గురించి అవగాహన పెంచడం ఈ సదస్సు లక్ష్యంగా పేర్కొన్నారు. ఈ ఎస్ జీలోని తాజా ధోరణులు, ఉత్తమ […]

Continue Reading