ప్రజల సమస్యల పరిష్కారకోసమే ప్రజాపాలన _ సంగారెడ్డి జిల్లా ఐఎన్టీయూసీ పటాన్చెరు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు కోల్కూరీ నర్సింహారెడ్డి

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : తొమ్మిదిన్నర సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందని పటాన్చెరువు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు కోల్కూరీ నరసింహారెడ్డి అన్నారు .తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆరు గ్యారెంటీ ల పథకాల కార్యక్రమం లో భాగాగంగ పటాన్చెరువు పట్టణ జిహెచ్ఎంసి కార్యాలయంలో రేవంత్ రెడ్డికి పాలాభిషేకం నిర్వహించారు, అనంతరం కోల్కూరీ నర్సింహారెడ్డి మాట్లాడుతూ గడిచిన తొమ్మిది సంవత్సరాలుగా లక్షలాదిమంది నిరుపేదలు అర్హులుగా ఉన్నప్పటికి బిఅర్ఎస్ కేసీఅర్ ప్రభుత్వం విస్మరించింది అని […]

Continue Reading