భలేశ్వర్ నాథ్ దేవాలయాన్ని దర్శించుకున్న ఎమ్మెల్యే జిఎంఆర్
పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి గారు నేపాల్ దేశంలో పర్యటిస్తున్నారు.మంగళవారం నేపాల్ రాజధాని ఖాట్మండు సమీపంలోని చంద్రగిరి పర్వతాల పైన గల భలేశ్వర్ మహాదేవ్ దేవాలయాన్ని ఆయన దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్థానిక ప్రజాప్రతినిధులు ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే జిఎంఆర్ ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో అమీన్ పూర్ జెడ్పీటీసీ సుధాకర్ రెడ్డి, మాజీ ఎంపీపీ లు యాదగిరి యాదవ్, […]
Continue Reading