అడిక్ట్ చిత్రం విడుదల తేదీ పోస్టర్ ఆవిష్కరణ.

ఎమ్మిగనూరు ,మనవార్తలు ప్రతినిధి : నేటియువత చెడు వ్యసనాలకు బానిసకాకూడదని సినీ నిర్మాత అగ్రహారం నాగిరెడ్డి అన్నారు .కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో చిత్రీకరించిన అడిక్ట్ చిత్రం పోస్టర్ ను ఎస్ ఎమ్ టి కాలని సామాజిక సేవకులు రూపా జగదీష్ కార్యాలయంలో పోస్టర్ ఆవిష్కరణ అడిక్ట్ చిత్రం బృందం తో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్బంగా నిర్మాత నాగిరెడ్డి మాట్లాడుతూ నేటి యువతకు ఒక గొప్ప సందేశాత్మక చిత్రం అని తెలిపారు. యువత చెడు వ్యసనాలకు […]

Continue Reading

ఎమ్మెల్యే జిఎంఆర్ ఆధ్వర్యంలో చర్చిలకు కేకుల పంపిణీ

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : క్రైస్తవులు అత్యంత పవిత్రంగా నిర్వహించుకునే క్రిస్మస్ పర్వదినం పురస్కరించుకొని పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని చర్చిలకు స్థానిక శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి గారు కేకులు పంపిణీ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఆదివారం పటాన్చెరులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, ఎమ్మెల్యే జిఎంఆర్ సోదరుడు శ్రీ గూడెం మధుసూదన్ రెడ్డి చర్చి పాస్టర్లకు కేకులు పంపిణీ చేశారు. నియోజకవర్గంలోని అన్ని వర్గాల ప్రజల సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా ఎమ్మెల్యే […]

Continue Reading

నేపాల్ పర్యటనలో ఎమ్మెల్యే జిఎంఆర్

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి  నేపాల్ దేశంలో పర్యటిస్తున్నారు.ఆదివారం మాదేశ్ ప్రదేశ్ రాష్ట్రంలోని సీతాదేవి జన్మస్థలమైన జనక్ పూర్ జానకి మాత దేవాలయాన్ని స్థానిక ముఖ్యమంత్రి సరోజ్ కుమార్ యాదవ్ తో కలిసి ఆయన దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్థానిక ప్రజాప్రతినిధులు ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే జిఎంఆర్ ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో అమీన్ పూర్ జెడ్పీటీసీ సుధాకర్ రెడ్డి, […]

Continue Reading

గీతమ్ లో ‘రేపటి ఆవిష్కర్తలను రూపొందించడం’పై వర్క్ షాప్

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాద్ లోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, మెకానికల్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో ‘రేపటి ఆవిష్కర్తలను రూపొందించడం: మెకానికల్ ఇంజనీరింగ్, రోబోటిక్స్/కృత్రిమ మేథ పాఠ్యాంశాల’పై రెండు రోజల కార్యశాలను నిర్వహించారు. ప్రస్తుత మార్కెట్, భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా పాఠ్యాంశాలను రూపొందించడం, మెకానికల్ ఇంజనీరింగ్ నెపుణ్యం-ఆధారిత విద్యను రూపొందించడం లక్ష్యంగా దీనిని నిర్వహించినట్టు మెకానికల్ ఇంజనీరింగ్ విభాగాధిపతి ప్రొఫెసర్ పి.శ్రీనివాస్ ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించారు. గీతం కోర్ ఇంజనీరింగ్ డీన్ ప్రొఫెసర్ వి.రామశాస్త్రి […]

Continue Reading