లంచం కొట్టు అదనపు అంతస్థులు కట్టు
_శేరిలింగంపల్లి, కొండాపూర్ డివిజన్ లలో జోరుగా అక్రమ నిర్మాణాలు – అక్రమ నిర్మాణదారులకు కొమ్ముకాస్తున్న అధికారి, చైన్ మెన్ లు శేరిలింగంపల్లి,మనవార్తలు ప్రతినిధి : కంచే చేను మేసిన చందంగా అక్రమ నిర్మాణాలను ఆపాల్సిన అధికారే అండగా నిలబడి ప్రోత్సహిస్తున్నాడు. ప్రభుత్వ అందయానికి గండీ కొడుతూ అందినకాడికి దండుకొంటున్నాడనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. శేరిలింగంపల్లి సర్కిల్ పరిధిలో గల శేరిలింగంపల్లి, కొండాపూర్ డివిజన్ ల పరిధిలోని శ్రీరామ్ నగర్ ఎ, బి, సి, బ్లాకుల్లోను, రాఘవేంద్ర, రాజరాజేశ్వరి కాలనిల్లో […]
Continue Reading