విద్యా పరిశోధన కోసం గీతం ఫ్రొఫెసర్ కు యూకే ఆహ్వానం
పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : గీతం స్కూల్ ఆఫ్ సెన్స్టిలోని గణిత శాస్త్ర విభాగాధిపతి ప్రొఫెసర్ మోతహర్ రెజా ఈనెల 1 నుంచి 15 తేదీ వరకు విద్యా పరిశోధన చేపట్టడానికి యునెటైడ్ కింగ్డమ్ (బ్రిటన్)లోని డూండీ విశ్వవిద్యాలయం, స్కూల్ ఆఫ్ సెన్ట్స్ అండ్ ఇంజనీరింగ్ ఆహ్వానించింది.యూనివర్సిటీ ఆఫ్ డూండీలోని ఎన్విరాన్మెంటల్ ఫ్యూయిడ్ మెకానిక్స్ లెక్చరర్ డాక్టర్ అనిర్బన్ గుహా ‘స్లిప్వాల్ ఎఫెక్ట్స్ ఆన్ మెక్రోచానెల్ ఫ్లూయిడ్ స్టెబిలిటీ అండ్ బయోమెడికల్ డివెస్ట్ అప్లికేషన్స్’ అనే అంశంపై పరిశోధన […]
Continue Reading