హ్యాట్రిక్ విజయం మరింత బాధ్యత పెంచింది_ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
_ప్రగతిరథ సాధకుడికి అభినందనల వెల్లువ _ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మరింత అభివృద్ధి పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : పటాన్చెరు నియోజకవర్గం నుండి మూడోసారి హ్యాట్రిక్ విజయాన్ని అందించిన ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా మరింత బాధ్యతతో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపడుతూ సంక్షేమాన్ని మరింత విస్తృతం చేస్తామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.ఇటీవల జరిగిన శాసనసభ అసెంబ్లీ ఎన్నికల్లో పటాన్చెరు నియోజకవర్గం నుండి మూడోసారి హ్యాట్రిక్ విజయం సాధించిన సందర్భంగా సోమవారం పటాన్చెరు […]
Continue Reading