ఆరోగ్య సంరక్షణలో హెల్త్ ఇన్ఫర్మేటిక్స్ కీలక భూమిక
_ఆతిథ్య ఉపన్యాసంలో స్పష్టీకరించిన అమెరికా నిపుణుడు డాక్టర్ మాథ్యూ సాలకల్ పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : ఆరోగ్య సంరక్షణలో హెల్త్ ఇన్ఫర్మేటిక్స్ కీలక భూమిక పోషించడంతో పాటు వివిధ కెరీర్ అవకాశాలను కూడా.. కల్పిస్తోందని అమెరికా’లోని ఇండియానా విశ్వవిద్యాలయం ఎమెరిటస్ ప్రొఫెసర్, ప్రఖ్యాత నిపుణుడు డాక్టర్ మాథ్యూ పాలకల్ అన్నారు. గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీలోని కంప్యూటర్ సెన్స్డ్ అండ్ ఇంజనీరింగ్ విభాగంతో కలిసి స్కూల్ ఆఫ్ ఫార్మసీ నిర్వహించిన కార్యక్రమంలో “హెల్త్ ఇన్ఫర్మేటిక్స్”పై శుక్రవారం ఆయన అతిథ్య […]
Continue Reading