మంత్రి హరీష్ రావుతో కలిసి గాలి అనిల్ కుమార్ ను కలిసిన ఎమ్మెల్యే జిఎంఆర్
అమీన్పూర్,మనవార్తలు ప్రతినిధి : కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన సీనియర్ నాయకులు తెలంగాణ ఉద్యమకారుడు గాలి అనిల్ కుమార్ ను గురువారం ఉదయం అమీన్పూర్ లోని ఆయన స్వగృహంలో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తనీ హరీష్ రావుతో కలిసి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి పార్టీలోకి ఆహ్వానించారు.తెలంగాణ ఉద్యమంలో గాలి అనిల్ కుమార్ పాత్ర అత్యంత కీలకమని వారు తెలిపారు. గాలి అనిల్ కుమార్ రాకతో టిఆర్ఎస్ పార్టీకి మరింత బలం చేకూరినట్లు […]
Continue Reading