మేనిఫెస్టోలను అమలు చేయని చరిత్ర కాంగ్రెస్ పార్టీది_ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
_వందేళ్ళ ప్రగతిని పదేళ్లలో చేసి చూపించాం.. _గడపగడపకు అభివృద్ధి వివరించండి.. _పటాన్చెరులో పండగల బిఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : ఉమ్మడి రాష్ట్రంలో అభివృద్ధికి ఆమడ దూరంగా నిలిచిన పటాన్చెరు నియోజకవర్గాన్ని సీఎం కేసీఆర్ నాయకత్వంలో దశాబ్ది కాలంలో ప్రగతికి ప్రతీకగా తీర్చిదిద్దామని పటాన్చెరు శాసనసభ్యులు, బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.రాబోయే 20 రోజులు ప్రతి కార్యకర్త గడపగడపకు వెళ్లి పదేళ్ల ప్రగతిని వివరించి కారు గుర్తుపై ఓటు వేయాలని […]
Continue Reading