ఆరోగ్య పరిరక్షణలో ఐవోటీది కీలక భూమిక

_గీతం అధ్యాసక నికాస కార్యక్రమంలో ఐఐటీ హెదరాబాద్ ప్రొఫెసర్ డాక్టర్ అమిత్ ఆచార్య పటాన్‌చెరు,నవంబర్ 22 (మనవార్తలు ) ఆరోగ్య పరిరక్షణలో ఐనోటీ కీలక భూమిక పోషిస్తోందని బఐటీ హెదరాబాద్ లోని ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. ప్రొఫెసర్ డాక్టర్ అమిత్ ఆచార్య అన్నారు. గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలోని ఈతసీఈ విభాగం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆరు రోజుల ఆధ్యాపక వికాస కార్యక్రమంలో భాగంగా, గురువారం ఆయన ‘ఐనోటీ చిక్కులు: శక్తి, పనితీరు, కృత్రిమ మేథ’ అనే అంశంపై ఉపన్యసించారు. ఆరోగ్య […]

Continue Reading

అంతర్జాతీయ పత్ర సమీక్ష చేయనున్న గీతం అధ్యాపకుడు

మనవార్తలు _పటాన్ చెరు అమెరికా (ఫ్లోరిడా)లోని గ్రేటర్ మయామిలో వచ్చే ఏడాది ఏప్రిల్లో నిర్వహించనున్న అంతర్జాతీయ సదస్సుకు సమర్పించిన పరిశోధనా పత్రాలను సమీక్షించడానికి గీతం అధ్యాపకుడికి అవకాశం లభించింది. గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీలోని సివిల్ ఇంజనీరింగ్ విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్గా సేవలందిస్తున్న డాక్టర్ హేమరాజు పొల్లాయి ఈ ప్రతిష్ఠాత్మక సదస్సు సమీక్షకుడిగా ఎంపికయ్యారు.డాక్టర్ హేమరాజు పీహెచ్ఎ పట్టాను మనదేశంలోనే అత్యుత్తము విద్యాసంస్థగా పేరొందిన బెంగళూరులోని ఐఐఎస్సీ నుంచి పొందగా, పోస్ట్-డాక్ డిగ్రీని UtahState-USA నుంచి పూర్తిచేశారు. […]

Continue Reading

పటాన్చెరులో అంబరాన్ని అంటిన కేసరి లాల్ యాదవ్, అక్షర సింగ్ సంగీత విభావరి

_తరలివచ్చిన ఉత్తర భారతీయులు పటాన్‌చెరు,నవంబర్ 22 (మనవార్తలు ) మినీ ఇండియా గా పేరొందిన పటాన్చెరు నియోజకవర్గ పరిధిలో నివసిస్తున్న అన్ని రాష్ట్రాల ప్రజలు తెలంగాణ బిడ్డలేనని, ప్రతి ఒక్కరి సంక్షేమం అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. ఉత్తర భారతీయుల సంక్షేమ సంఘం, ఛట్ పూజ నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో పటాన్చెరు పట్టణ శివారులోని ఎల్లంకి కళాశాల సమీపంలో నిర్వహించిన సంగీత విభావరి కార్యక్రమానికి ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. […]

Continue Reading

ప్రతిచోటా ఐవోటీ: శ్రీని దాట్ల

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : ఆరోగ్య సంరక్షణ, శక్తి నిర్వహణ, వ్యవసాయ ఆటోమేషన్, పర్యావరణ పర్యవేక్షణల నుంచి స్మార్ట్ నగరాల వరకు ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ)ను ప్రతిచోటా వినియోగిస్తున్నట్లు ప్రజ్ఞ వ్యవస్థాపకుడు, ముఖ్య కార్యనిర్వహణాధికారి శ్రీని దాట్ల చెప్పారు. గీతం పూర్వ విద్యార్థి (1991వ బ్యాచ్) కూడా అయిన ఆయన మంగళవారం ‘వివిధ అప్లికేషన్లలో ఐవోటీ నోడ్ల రూపకల్పన’ అనే అంశంపై ప్రసంగించారు.గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీలోని ఈఈసీఈ విభాగం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆరు రోజుల అధ్యాపక […]

Continue Reading

గీతం లో ప్రారంభమైన అధ్యాపక వికాస కార్యక్రమం

_ముఖ్య అతిథిగా హాజరెనై ఎన్ఎండీసీ జీఎం చౌరాసియా పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హెదరాబాద్ లోని ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ (ఈఈసీఈ) విభాగం ఆధ్వర్యంలోవోటీ అప్లికేషన్లలో వీఎల్ఎస్ఐ కోసం అవకాశాలు, ‘సంనేళ్లుఅంశంపై నిర్వహిస్తున్న ఆరు రోజుల అధ్యాపక వికాస కార్యక్రమం (ఎఫ్ఎపీ)ని సోమవారం లాంఛనంగా ప్రారంభించారు. అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ)లోని శిక్షణ, లెర్నింగ్ (ఏటీఏఎల్) అకాడమీ సౌజన్యంతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమ ప్రారంభోత్సవానికి జాతీయ ఖనిజాభివృద్ధి సంస్థ (ఎన్ఎండీసీ) […]

Continue Reading

అభ్యాస అనుభవాన్ని పొందిన ఆవిష్కార్ విద్యార్థులు

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : ఆవిష్కార్ జూనియర్ కళాశాల విద్యార్థులు, వారి అధ్యాపకులతో పాటు హెదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయాన్ని శుక్రవారం సందర్శించి విలువైన అభ్యాస అనుభవాన్ని పొందడంతో పాటు నాణ్యమైన విద్య, పరిశోధన, కార్యనిర్వాహక శిక్షణ ప్రపంచాన్ని అన్వేషించే అవకాశాన్ని పొందారు. గీతం విద్యా సంస్థ సామాజిక బాధ్యతలో భాగంగా నిర్వహించిన ఈ కార్యక్రమం విద్యార్థులు, అధ్యాపకుల నైపుణ్యాలు, జ్ఞానాన్ని పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకుంది.మూడు బృందాలుగా విభజించిన సుమారు 275 మంది 12వ తరగతికి చెందిన ఎంపీసీ […]

Continue Reading

మంత్రి హరీష్ రావుతో కలిసి గాలి అనిల్ కుమార్ ను కలిసిన ఎమ్మెల్యే జిఎంఆర్

అమీన్పూర్,మనవార్తలు ప్రతినిధి : కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన సీనియర్ నాయకులు తెలంగాణ ఉద్యమకారుడు గాలి అనిల్ కుమార్ ను గురువారం ఉదయం అమీన్పూర్ లోని ఆయన స్వగృహంలో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తనీ హరీష్ రావుతో కలిసి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి పార్టీలోకి ఆహ్వానించారు.తెలంగాణ ఉద్యమంలో గాలి అనిల్ కుమార్ పాత్ర అత్యంత కీలకమని వారు తెలిపారు. గాలి అనిల్ కుమార్ రాకతో టిఆర్ఎస్ పార్టీకి మరింత బలం చేకూరినట్లు […]

Continue Reading

ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి సంపూర్ణ మద్దతు ప్రకటించిన వివిధ కార్మిక సంఘాలు.

_కార్మిక రంగానికి పెనుముప్పుగా కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు _కార్మిక పక్షపాతి సీఎం కేసీఆర్ _23న పటాన్చెరులో సీఎం కేసీఆర్ బహిరంగ సభ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : దేశంలో 80 శాతం కలిగిన కార్మిక లోకానికి కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు పెనుముప్పుగా మారుతున్నాయని, 60 ఏళ్లు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ పారిశ్రామిక రంగాన్ని కుదేలు చేసిందని, కార్మిక రంగానికి సీఎం కేసీఆర్ పెద్దన్నగా నిలుస్తూ వారి సంక్షేమానికి పెద్ద పీట […]

Continue Reading

క్రిస్మస్ వేడుకల ప్రారంభ సూచికగా ‘మెర్రీ మిక్సింగ్’…

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హెదరాబాద్ లో ‘మెర్రీ మిక్సింగ్’ పేరిట వినోధభరితమైన కేక్ మేకింగ్ కార్యక్రమాన్ని ఈనెల 24వ తేదీన నిర్వహించనున్నట్టు శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో వెల్లడించారు. క్రిస్మస్ ఆనందాన్ని పంచేందుకు వివిధ విభాగాలకు చెందిన విద్యార్థులను ఆహ్వానిస్తూ ఆతిథ్య (హాస్పిటాలిటీ) విభాగం ఈ వేడుకను నిర్వహిస్తోంది.క్రిస్మస్ సీజన్ సమీపిస్తున్నందున, ఈ సందర్భాన్ని పురస్కరించుకుని రుచికరమైన స్నాక్స్, ట్రీట్లతో జరుపుకోవడాన్ని గీతం ప్రోత్సహిస్తోంది. వర్ధమాన ఇంజనీర్లు, మేనేజర్లు, శాస్త్రవేత్తలు, ఫార్మసిస్టులు, […]

Continue Reading

లిబరల్ ఎడ్యుకేషన్ ద్వారా బహుముఖ ప్రజ్ఞుర్ డిఆర్ పి

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : జాతీయ విద్యా విధానం 2020లో భాగంగా, విద్యార్థులలో అంతర్ విభాగ నెపుణ్యాలను (బహుముఖ ప్రజ్ఞ) పెంపొందించడంతో పాటు వారి ఉపాధి అవకాశాలను మెరుగుపరచేందుకు లిబరల్ ఎడ్యుకేషన్ విధానాన్ని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో అమలు చేస్తున్నట్టు ఆంగ్ల విభాగాధిపతి ప్రొఫెసర్ డీఆర్పీ చంద్రశేఖర్ చెప్పారు. సికింద్రాబాద్ లోని సెయింట్ మార్చ్ కాలేజి విద్యార్థులు మంగళవారం గీతం సందర్శనకు రాగా, వారిని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. నాలుగేళ్ల డిగ్రీ కోర్సులో విద్యార్థులకు క్లిష్టమైన సమస్య-పరిష్కారం, విమర్శనాత్మక […]

Continue Reading