ఆరోగ్యవంతమైన జీవనానికి యోగా

_గీతం అతిథి ఉపన్యాసంలో రూ ఎడ్యుకేషన్ చైర్మన్ రమేష్ పక్తానీ ప్రస్తావించారు పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందేందుకు, ఆరోగ్యకరమైన జీవనానికి స్వచ్ఛమైన యోగా జీవితం గడపడం | మంచిదని రూ ఎడ్యుకేషన్ చెర్మన్ రమేష్ సత్తాని అన్నారు. ప్రపంచ నూనసిక ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని, గీతం స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సెన్సైస్ ఆధ్వర్యంలో ‘యోగా ద్వారా మానసిక ఆరోగ్యం’ (మెంటల్ వెల్నెస్ – యోగిక్ వే) అనే అంశంపై ఆయన గురువారం […]

Continue Reading

శాండ్విక్ పరిశ్రమలో సిఐటియు ఘన విజయం.

– ఈ విజయం సాండ్విక్ కార్మికులకు అంకితం – కార్మికులు ఎర్రజెండా పక్షాన ఉన్నారన టానికి ఇదే నిదర్శనం సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు, శాండ్విక్ ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షులు చుక్క రాములు పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : పటాన్ చెరు పారిశ్రామిక ప్రాంతంలోని శాండ్విక్ పరిశ్రమలో గురువారం కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికల్లో సిఐటియు హెచ్ఎంఎస్ పై 106 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించింది. పరిశ్రమలో మొత్తం 194 ఓట్లకు గాను 192 ఓట్లు పోలైనవి అందులో […]

Continue Reading

ఎమ్మెల్యే జిఎంఆర్ కు జై కొట్టిన సెంట్రింగ్ యూనియన్ నాయకులు

_ప్రతిపక్షాలు తట్టా బుట్టా సర్దుకోవాల్సిందే _ఆత్మీయ స్వాగతం పలికిన ఎమ్మెల్యే జిఎంఆర్ పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, స్థానిక శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డికి ఏకగ్రీవాల మద్దతు పరంపర కొనసాగుతూనే ఉంది.అమీన్పూర్ మండల పరిధిలోని సెంట్రింగ్ యూనియన్ నాయకులు, సభ్యులు రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే జిఎంఆర్ కు ఏకగ్రీవ మద్దతు పలికారు.ఈ మేరకు మంగళవారం రాత్రి పటాన్చెరు పట్టణంలోని జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటు చేసిన సమావేశంలో సుమారు సెంట్రింగ్ యూనియన్ అధ్యక్షులు నాగేంద్ర […]

Continue Reading

హైదరాబాద్ గచ్చిబౌలిలో లగ్జరీ బ్రాండ్ రెస్ట్లీ ఫర్నిచర్ ప్రారంభం

మనవార్తలు ,హైదరాబాద్: దేశంలోని స్మార్ట్ సిటీ గా పేరొందిన హైదరాబాద్ సిటీ ఇపుడు లగ్జరీ ఫర్నిచర్ కి కేరాఫ్ గా మారింది.హైడ్ స్టూడియో నిర్వహకులు ప్రమోద్ కేసాని మరియు సరితా కేసాని మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఉన్న సెవెంత్ రెస్ట్‌లీ స్టోర్‌కు ఫ్రాంచైజీ. భారతదేశపు లొనే లగ్జరీ ఫర్నిచర్ స్టోర్ ఒక్కటి అయిన బెస్పోక్ లగ్జరీ ఫర్నిచర్ బ్రాండ్ ఇప్పుడు మన గచ్చిబౌలిలో అందుబాటులో కి వచ్చింది. AIG హాస్పిటల్ సమీపంలోని గచ్చిబౌలిలో విశాలమైన ఫర్నిచర్ స్టోర్.ఈ సందర్భంగా […]

Continue Reading

సీఆర్పీఎఫ్ మహిళా మోటార్సెక్టిల్ యాత్రకు గీతం ఆతిథ్యం

– స్వాగతించిన అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, డీఐజీ అనిల్ మింజ్, కమాండెంట్ ఉత్పల్ మోని పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : యశస్విని ఆల్ ఉమెన్’ సూటార్క్లిట్ ఎక్స్ పెడిషన్-2033′ పేరిట సీఆర్పీఎఫ్ మహిళా అధికారులు నిర్వహిస్తున్న మోటార్సెక్టిల్ ర్యాలీని బుధవారం గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్లో సాదరంగా స్వాగతించి, ఆతిథ్యం ఇచ్చారు. సంగారెడ్డి అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) బి. చంద్రశేఖర్- ఐఏఎస్, సీఆర్ పీ.ఎఫ్. డింజ్ అనిల్ మింగ్, కమాండెంట్ ఎర్నల్ మోచి బెశ, అసిస్టెంట్ కమాండెంట్ […]

Continue Reading

ఇక ప్రజలే అధిష్టానంగా ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటాం..నీలం మధు ముదిరాజ్

_పాదయాత్రతో ఎన్నికల సమర శంఖం… _తొలి రోజు గడపగడపకు నీలం మధుకు అపూర్వ స్వాగతం _అహంకారానికి,ఆత్మగౌరవానికి మధ్య పోరులో నా పక్షాన నిలబడండి పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : ఎన్నికల సంగ్రామంలో తనకు జరిగిన అన్యాయాన్ని పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్లి వారి ఆశీస్సులు తీసుకుంటానని స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలుస్తానని వెల్లడించిన నీలం మధు ముదిరాజ్ సోమవారం నుంచి పాదయాత్రతో ఎన్నికల సమరశంకాన్ని పూరించారు.గుమ్మడిదల మండలం కొత్తపల్లిలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి మీ కొడుకు మీ ఇంటి […]

Continue Reading

గీతమ్ లో ఘనంగా ప్రపంచ ఆహార దినోత్సవం

_ముఖ్య అతిథిగా హాజరైన ఇక్రిశాట్ మేనేజర్ ఆత్మీయ అతిథిగా వ్యవసాయ పారిశ్రామికవేత్త పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : గీతం స్కూల్ ఆఫ్ సెన్స్డ్ లోని ఫుడ్ సెన్స్ అండ్ టెక్నాలజీ (ఎఫ్ఎస్ఓటీ) విభాగం ఆధ్వర్యంలో ‘ప్రపంచ ఆహార దినోత్సవాన్ని’ సోమవారం ఘనంగా నిర్వహించారు. ‘నీరు జీవితం, నీరు ఆహారం, ఎవరినీ వదిలిపెట్టవద్దు’ అనే ఇతివృత్తంలో ఈ ఏడాది వేడులకు నిర్వహించాలన్న ఐక్యరాజ్య సమితికి చెందిన ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (ఎఫ్సీనో పిలుపులో భాగంగా దీనిని ఏర్పాటు చేశారు. […]

Continue Reading

మన తెలంగాణలో సీఎం కేసీఆర్ గారి అభివృద్ధి, సంక్షేమ పాలన కొనసాగిద్దాం_ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

_ప్రతి గడపకు సంక్షేమం.. ప్రతి గ్రామంలో అభివృద్ధి.. _సబ్బండ వర్గాల సంక్షేమం కోసం జిఎంఆర్ నవరత్నాలు _పేదలు, రైతులు, మహిళల సంక్షేమమే లక్ష్యంగా బీఆర్ఎస్ ఎన్నికల మ్యానిఫెస్టో పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : కొనసాగుతున్న అభివృద్ధి, సంక్షేమం మరింత ముందుకు వెళ్లాలంటే రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో సీఎం కేసీఆర్ నాయకత్వంలోని బిఆర్ఎస్ పార్టీకి ఘన విజయం అందించాలని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత పథకాలను కొనసాగించడంతో పాటు… అన్ని వర్గాల ప్రజల […]

Continue Reading

సీఎం కేసీఆర్ చేతుల మీదుగా బీఫామ్ అందుకున్న ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి

_సీఎం కేసీఆర్ ఆశీర్వాదం.. ప్రజల అభిమానం..హ్యాట్రిక్ విజయానికి నాంది.. _ప్రతిపక్షాల దిమ్మతిరిగేలా బిఆర్ఎస్ మేనిఫెస్టో _గడపగడపకు సంక్షేమ పథకాలను వివరిస్తాం.. ఓటును అభ్యర్థిస్తాం.. _ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : ముఖ్యమంత్రి కెసిఆర్ ఆశీర్వాదం..పటాన్చెరు నియోజకవర్గ ప్రజల అభిమానంతో రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో పటాన్చెరు నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మూడోసారి పోటీ చేసే అవకాశం రావడం ఆనందంగా ఉందని, గడపగడపకు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి వారి ఆదరాభిమానాలతో హ్యాట్రిక్ […]

Continue Reading

మరో 11 గిన్నిస్ రికార్డ్ ల లక్ష్యంగా ప్రదర్శన…

– ఆరెగామీ పేపర్ తో రూపొందించిన పలు బొమ్మలను ప్రదర్శించిన గీతం పూర్వ విద్యార్థిని శివాలి శ్రీవాస్తవ పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : ఇప్పటికే 13 గిన్నిస్ రికార్డులు సాధించి, అదే ఓ రికార్డుగా వినుతికెక్కిన గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హెదరాబాద్ పూర్వ విద్యార్థిని శివాలి జోహ్రీ శ్రీవాస్తవ మరో 11 రికార్డులు లక్ష్యంగా శనివారం భారీ ప్రదర్శనను ఏర్పాటు చేశారు.ఆమె తల్లిదండ్రులు కవితా జోహ్రీ శ్రీవాస్తవ, అనిల్ శ్రీవాస్తవలతో కలిసి అంగామీ పేపర్తో రూపొందించిన 6,500 గబ్బిలాలు, […]

Continue Reading