గీతమ్ లో రక్తదాన శిబిరం
– 180 యూనిట్ల రక్తాన్ని దానం చేసిన విద్యార్థులు పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ లోని పరిస్థితి విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో సోమవారం రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసెట్టీ, తలసీమియా టాస్క్ ఫోర్స్, హెచ్ డీఎఫ్సీ బ్యాంక్ల సహకారంతో అత్యంత విజయవంతంగా నిర్వహించి ఈ శిబిరంలో రక్తదానం యొక్క ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించడమే గాక అది జీవితాలను రక్షించడంలో చూపే ప్రభావాన్ని తెలియజేశారు.రక్తం దానం చేయడం వల్ల […]
Continue Reading