గీతంలో విజయవంతంగా ముగిసిన హ్యాకథాన్ పోటీలు

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ, ఇన్నోవేషన్ సెంటర్ (ఐసీ)తో కలిసి గీతం వార్షిక హ్యాకథాన్ జీ-హ్యాక్-2023 పోటీలను శుక్రవారం విజయవంతంగా నిర్వహించింది. గురువారం ఉదయం ప్రారంభమైన ఈ 24 గంటల మారథాన్ పోటీలో హెదరాబాద్ నలుమూలల ఉన్న వివిధ ఇంజనీరింగ్ కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు.వందలాది మంది ఉత్సుకత గల విద్యార్థులను ఒకచోట చేర్చిన ఈ కార్యక్రమానికి జంబోరీ, రెడ్ బుల్, సందీప్ టెక్నాలజీల సహకారాన్ని అందించాయి. ఇందులో పాల్గొన్న ఇంజనీరింగ్ విద్యార్థులు కూడా […]

Continue Reading