గీతమ్ లో ఘనంగా ప్రపంచ కూచిపూడి దినోత్సవ వేడుకలు
_సంప్రదాయ శాస్త్రీయ నృత్యాన్ని ప్రదర్శించిన 23 నుంచి ప్రతిభావంతులైన విద్యార్థులు పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : గీతం స్కూల్ ఆఫ్ హ్యునూనిటీస్లోని లలిత, ప్రదర్శన కళల విభాగం ఆధ్వర్యంలో “ప్రపంచ కూచిపూడి దినోత్సవాన్ని’ శుక్రవారం ఘనంగా నిర్వహించారు. మనదేశంలోని ఆంధ్రప్రదేశ్ నడిబొడ్డున ఉద్భవించిన భారతీయ శాస్త్రీయ కళ అయిన కూచిపూడి నృత్య రూపానికి విద్యార్థులు నీరాజనాలర్పించారు. 2020లో ప్రారంభించిన ప్రపంచ కూచిపూడి దినోత్సవాన్ని ప్రతియేటా అక్టోబర్ 15న కూచిపూడి గురువు పద్మభూషణ్ డాక్టర్ వెంపటి చిన సత్యం జయంతి […]
Continue Reading