ఎమ్మెల్యే జిఎంఆర్ కు జై కొట్టిన సెంట్రింగ్ యూనియన్ నాయకులు
_ప్రతిపక్షాలు తట్టా బుట్టా సర్దుకోవాల్సిందే _ఆత్మీయ స్వాగతం పలికిన ఎమ్మెల్యే జిఎంఆర్ పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, స్థానిక శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డికి ఏకగ్రీవాల మద్దతు పరంపర కొనసాగుతూనే ఉంది.అమీన్పూర్ మండల పరిధిలోని సెంట్రింగ్ యూనియన్ నాయకులు, సభ్యులు రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే జిఎంఆర్ కు ఏకగ్రీవ మద్దతు పలికారు.ఈ మేరకు మంగళవారం రాత్రి పటాన్చెరు పట్టణంలోని జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటు చేసిన సమావేశంలో సుమారు సెంట్రింగ్ యూనియన్ అధ్యక్షులు నాగేంద్ర […]
Continue Reading