సీఎం కేసీఆర్ చేతుల మీదుగా బీఫామ్ అందుకున్న ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి

_సీఎం కేసీఆర్ ఆశీర్వాదం.. ప్రజల అభిమానం..హ్యాట్రిక్ విజయానికి నాంది.. _ప్రతిపక్షాల దిమ్మతిరిగేలా బిఆర్ఎస్ మేనిఫెస్టో _గడపగడపకు సంక్షేమ పథకాలను వివరిస్తాం.. ఓటును అభ్యర్థిస్తాం.. _ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : ముఖ్యమంత్రి కెసిఆర్ ఆశీర్వాదం..పటాన్చెరు నియోజకవర్గ ప్రజల అభిమానంతో రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో పటాన్చెరు నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మూడోసారి పోటీ చేసే అవకాశం రావడం ఆనందంగా ఉందని, గడపగడపకు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి వారి ఆదరాభిమానాలతో హ్యాట్రిక్ […]

Continue Reading