కృష్ణవేణి టాలెంట్ స్కూల్ లో ఘనంగా బతుకమ్మ సంబరాలు
పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : పటాన్ చెరు పట్టణం శాంతినగర్ కాలనీలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్ లో గురువారం బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. కృష్ణవేణి టాలెంట్ స్కూల్ డైరెక్టర్ డాక్టర్ నాగరాజు సహకారంతో ప్రిన్సిపల్ దీప దేవానంద్ గౌడ్ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలను ఘనంగా జరిపారు. ఈ బతుకమ్మ వేడుకలకు పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సతీమణి గూడెం యాదమ్మ మహిపాల్ రెడ్డి, టౌన్ ప్రెసిడెంట్ మాధవి, టౌన్ జనరల్ సెక్రటరీ అరుంధతిలు ముఖ్య […]
Continue Reading