జివిఆర్ ఎంటర్ప్రైజెస్ సంస్థ సౌజన్యంతో 3 కోట్ల 46 లక్షల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు

_సీఎం కేసీఆర్ నాయకత్వంలో గ్రామాలకు మహర్ధశ _ఇంద్రేశం అభివృద్ధికి జివిఆర్ ఎంటర్ప్రైజెస్ చేయూత పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం అందించే నిధులతో పాటు జివిఆర్ ఎంటర్ప్రైజెస్ సౌజన్యంతో వివిధ అభివృద్ధి పనులను చేపడుతున్నామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో గ్రామాలకు మహర్దశ చేకూరిందని అన్నారు.పటాన్చెరు మండలం ఇంద్రేశం గ్రామ పరిధిలోని పిఎన్ఆర్ టౌన్షిప్ లో జివిఆర్ ఎంటర్ప్రైజెస్ సంస్థ సహకారంతో ఒక కోటి 30 లక్షల రూపాయల […]

Continue Reading

ఫార్మారంగంలో సాంకేతికతకు పెద్దపీట

– గీతమ్ లో నిర్వహించిన ఫార్మా కాంక్టేన్లో స్పష్టం చేసిన వక్తలు.  పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : ఫార్మాస్యూటికల్ రంగం ఇటీవలి సంవత్సరాలలో గణనీయమైన మార్పులను చవిచూసిందని, దాని భవిష్యత్తును రూపొందించడంలో నూతన సాంకేతికలు కీలక పాత్ర పోషించనున్నట్టు పలువురు వక్తలు అభిప్రాయ పడ్డారు, గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ ని కెరీర్ గెడ్లైన్స్ సెంటర్ ఆధ్వర్యంలో ‘ఫ్నా భవిష్యత్తు- తక్షణ ఆవశ్యకత’ అనే ఇతివృత్తంతో శుక్రవారం ఫార్మా కాంక్లేన్-2023″ ని నిర్వహించారు.ఫార్మా పరిశ్రమ నిపుణుల ఆలోచనలు తెలుసుకుని, […]

Continue Reading