గ్రామపంచాయతీలకు, డివిజన్లకు, మున్సిపాలిటీలకు స్పోర్ట్స్ కిట్స్ పంపిణీ

_గ్రామీణ స్థాయిలో క్రీడా రంగానికి సంపూర్ణ సహకారం _ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : గ్రామీణ స్థాయి నుండి క్రీడలపై ఆసక్తి పెంపొందించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రతి గ్రామంలో తెలంగాణ క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేశారని, ఇందుకు అనుగుణంగా క్రీడాకారుల కోసం 38వేల రూపాయలతో క్రీడా పరికరాలు కొనుగోలు చేసి పంపిణీ చేయడం జరుగుతోందని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.గురువారం సాయంత్రం పటాన్చెరు పట్టణంలోని జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటు […]

Continue Reading

పటాన్చెరులో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ కాంస్య విగ్రహం ఏర్పాటునకు శంకుస్థాపన

_త్వరలో గౌడ కులస్తుల కోసం 500 గజాల స్థలం _ప్రభుత్వ సంక్షేమం పథకాల్లో ప్రాధాన్యత పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : గౌడల సంక్షేమానికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని, నియోజకవర్గ కేంద్రమైన పటాన్చెరు పట్టణంలో బహుజనుల యుద్ధ వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ కాంస్య విగ్రహాన్ని అతి త్వరలో ఏర్పాటు చేయబోతున్నట్లు పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.గురువారం పటాన్చెరు పట్టణంలోని సాకి చెరువు కట్టపైన పటాన్చెరు గౌడ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సర్దార్ […]

Continue Reading

గీతం ఏరో క్లబ్ ప్రారంభం

– లాంఛనంగా ప్రారంభించిన సెర్రూట్ ఏరోస్పేస్ డెరెక్టర్ డాక్టర్ సీవీఎస్ కిరణ్ పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీని ఏరోస్పేస్ ఇంజనీరింగ్ విభాగంలో గీతం ఏదో క్లబ్ (జీఏసీ) గురువారంస్మెరూట్ ఏరోస్పేస్ డెనైక్టర్ (సరిశోధన- అభివృద్ధి, వ్యూహాల) డాక్టర్ సి.వెంకట సాయికిరణ్ ప్రారంభించారు. ఏరోస్పేస్ సంబంధిత రంగాలలో విద్యార్థులు జ్ఞానాన్ని పెంపొందించుకోవడంతో పాటు వారి వ్యక్తిగత అభివృద్ధి కోసం నిలువెన అవకాశాలను అందించడం లక్ష్యంగా దీనిని ఏర్పాటు చేశారు. ఏరోస్పేస్పి లోతైన అవగాహనను పెంపొందించడం, […]

Continue Reading