ఒకే రోజు 28 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన.. ప్రారంభోత్సవాలు.
_నూతన రహదారులతో శరవేగంగా గ్రామాల అభివృద్ధి _నందిగామలో మూడు కోట్ల రూపాయలతో నూతన ఫంక్షన్ హాల్ ప్రారంభోత్సవం _మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : రాజధానికి కూతవేటు దూరంలో ఉన్న పటాన్చెరు నియోజకవర్గంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా రహదారులు విస్తరిస్తున్నామని, దీని మూలంగా అభివృద్ధి శరవేగంగా కొనసాగుతుందని పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.మంగళవారం పటాన్చెరు మండల పరిధిలోని నందిగామ, పాశమైలారం, బచ్చు గూడెం, పెద్దకంజర్ల గ్రామాలలో పర్యటించి 28 కోట్ల […]
Continue Reading