పరిశుభ్రతలో ఉత్సాహంగా పాల్గొన్న గీతం విద్యార్థులు

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : మనదేశ ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన ‘ఏక్ తారీఖ్ ఏక్ ఘంటా ఏక్ సాద్” దేశవ్యాప్త సరిశుభ్రత కార్యక్రమంలో ఆదివారం హైదరాబాద్ లోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం విద్యార్థులు చురుకుగా పాల్గొన్నారు. గీతమ్లోని ఎన్ఎసీసీ క్యాడెట్లు, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, హౌస్ కీపింగ్ సిబ్బంది సహకారంతో అక్టోబర్ 15, ఉదయం 10-11 గంటల వరకు విశ్వవిద్యాలయ పరిసరాలతో పాటు రుద్రారంలోని జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణాన్ని కూడా శుభ్రపరిచారు. మహాత్మాగాంధీ జయంతికి ఒకరోజు ముందు, […]

Continue Reading

ఇంద్రేశంలో రూ.4 లక్షల 70 వేలు పలికిన లడ్డూ…

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : పటాన్‌చెరు మండల పరిధిలోని ఇంద్రేశం గ్రామం హనుమాన్ దేవాలయం వద్ద గణేష్ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా సాగాయి. శనివారం సాయంత్రం లడ్డూ వేలం నిర్వహించారు. పోటాపోటీగా సాగిన లడ్డూ వేలంలో తిగుల్ల విక్రమ్ కుమార్ – శ్రీలక్ష్మి దంపతులు లడ్డూ ను దక్కించుకున్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు లడ్డూను దక్కించుకున్న వారికి సన్మానించి, లడ్డూ ను అందజేశారు.

Continue Reading

రెండు లడ్డూ లు రూ.11 లక్షల 7 వేలు..

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : పటాన్‌చెరు పట్టణంలోని జేపీ కాలనీలో యంగ్ లయన్స్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన గణేష్ మండపం వద్ద నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఆదివారం సాయంత్రం గణేష్ మండపం వద్ద జరిగిన లడ్డూ ల ప్రసాదం వేలం పాట పోటాపోటీగా సాగింది మొదటి లడ్డూను పటాన్‌చెరు పట్టణం చెందిన పెద్ద బోయిన ప్రవీణ్ ముదిరాజ్ రూ. 3 లక్షల 56 వేలకు, రెండో లడ్డును ముదిరాజ్ బస్తికి చెందిన నాగసాని మోహన్ ముదిరాజ్ రూ. […]

Continue Reading