ముదిరాజ్ లకు ప్రతి రాజకీయ పార్టీ 15 ఎమ్మెల్యే సీట్లు కేటాయించాలి – ముదిరాజ్ చైతన్య వేదిక చైర్మన్ శివ ముదిరాజ్
శేరిలింగంపల్లి,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రం లో 65లక్షల జనాభా కలిగిన ముదిరాజ్ లకు ప్రతి రాజకీయ పార్టీ 15ఎమ్మెల్యే సీట్లను కేటాయించాలని ముదిరాజ్ చైతన్య వేదిక చైర్మన్ శివ ముదిరాజ్ తెలంగాణలో ఉన్న రాజకీయ పార్టీలను హైదరాబాదు లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో జరిగిన ప్రెస్ మిట్ లో డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట ప్రభుత్వం ఒక్క ఎమ్మెల్యే టికెట్ కూడా కేటాయించలేదని, అలాగే ప్రతిపక్ష పార్టీ లు అయిన బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీ,లాంటి […]
Continue Reading