తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ జీవితం స్ఫూర్తిదాయకం : ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
_పటాన్చెరులో ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు _సొంత నిధులతో నియోజకవర్గ వ్యాప్తంగా చాకలి ఐలమ్మ విగ్రహాల ఏర్పాటు పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.చాకలి ఐలమ్మ 128వ జయంతిని పురస్కరించుకొని పటాన్చెరు పట్టణంలోని సాకి చెరువు కట్టపై చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు.అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. భూస్వామ్య పెత్తందారుల […]
Continue Reading