ఘనంగా ముగిసిన రుద్రారం సిద్ధి గణపతి వార్షిక బ్రహ్మోత్సవాలు

_రథోత్సవాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : పటాన్చెరు మండలం రుద్రారం గ్రామంలో గల ప్రసిద్ధ శ్రీ సిద్ధి గణపతి దేవాలయంలో వినాయక చవితిని పురస్కరించుకొని నిర్వహిస్తున్న వార్షిక బ్రహ్మోత్సవాల ముగింపు కార్యక్రమానికి పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, రథోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గణనాథుని ఆశీస్సులతో ప్రజలందరూ సుఖశాంతులతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నట్లు […]

Continue Reading

అంగన్వాడీ సెంటర్ల తాళాలు పగలగొట్టిన వారిపై కేసు నమోదు చేయాలి_సీఐటీయూ జిల్లా కోశాధికారి నర్సింహారెడ్డి

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : అంగన్వాడీ ఉద్యోగలు చట్టపరంగా తమ సమస్యల పరిష్కారం కోసం సమ్మె చేస్తుంటే పరిష్కారం చేయకుండా అంగన్వాడీ సెంటర్ల తాళాలు పగలగొట్టడం దుర్మార్గమని సీఐటీయూ జిల్లా కోశాధికారి నర్సింహారెడ్డి అన్నారు. బుధవారం అంగన్వాడి సెంటర్ల తాళాలు పగలగొట్టి న వారిపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ మండలంలోని బానూర్ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేయడం జరిగింది. ఈ సంధర్బంగా నరసింహారెడ్డి మాట్లాడుతూ గత 16 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడి ఉద్యోగులు […]

Continue Reading

లింగ తటస్థత’పై అవగాహన

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హెదరాబాద్ లోని విద్యార్థి సంఘాలైన వస్త్రన్నో, ది నేన్, డిబిల్ సొసైటీ, సిథోస్లు సంయుక్తంగా ‘బియాండ్ లెచర్ – ఎంబ్రేసింగ్ జెండర్ న్యూట్రాలిటీ (ద్వి లింగానికి మించి లింగ తటస్థను స్వాగతించడం) అనే అంశంపై రెండు రోజుల అవగాహనా కార్యక్రమాన్ని నిర్వహించాయి. లింగ తటస్థత భాషనను విద్యార్థులందరికీ పరిచయం చేయడం లక్ష్యంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో వందలాది మంది విద్యార్థులు పాల్గొన్నారు.ఇటీవలి సంవత్సరాలలో, లింగ తటస్థతి గణనీయమైన గుర్తింపును […]

Continue Reading